ISRO LAUNCHS100TH MISSION:జి.ఎస్‌.ఎల్‌.వి ఎఫ్‌15 ప్రయోగం విజయవంతం

ఇస్రో చరిత్ర సృష్టించింది

On
ISRO LAUNCHS100TH MISSION:జి.ఎస్‌.ఎల్‌.వి ఎఫ్‌15 ప్రయోగం విజయవంతం

జి.ఎస్‌.ఎల్‌.వి ఎఫ్‌15 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట - ప్రభాత సూర్యుడు

 ఇస్రో చరిత్ర సృష్టించింది. షార్‌ ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉ.6.23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జి ఎస్‌ ఎల్‌ వి ఎఫ్‌15 రాకెట్‌ ఎన్‌ వి ఎస్‌`02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో షార్‌ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు. 2,250 కేజీల బరువున్న ఈ శాటిలైట్ను యూఆర్‌ శాటిలైట్‌ సెంటర్‌ డిజైన్‌ చేసింది. ఇది పదేళ్లపాటు భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవలు అందించనుంది.
వంద వ’ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది
: ఇస్రో ఛైర్మన్‌. డా.వి.నారాయణన్‌
షార్‌ నుంచి చేపట్టిన వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో ఛైర్మన్‌ డా.వి.నారాయణన్‌ అన్నారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. దీనికోసం పనిచేసిన సైంటిస్టులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విక్రమ్‌ సారాబాయ్‌ నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగుతోందని చెప్పారు.ఇప్పటివరకు 6 జనరేషన్ల లాంచ్‌ వెహికల్స్‌ అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి