Bandi Sanjay VS Chanagani Dayakar : బండి సంజయ్ కి చనగాని దయాకర్ సవాల్
Chanagani Dayakar Challange to BJP Cetral Minister Bandi Sanjay
బండి సంజయ్ కి చనగాని దయాకర్ సవాల్
హైదరాబాద్- ప్రభాత సూర్యుడు
కేంద్ర మంత్రి బండి సంజయ్ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ సూటి ప్రశ్న వేసారు. కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మ శ్రీ పద్మ భూషణ్ ఇస్తారా? గద్దర్ నక్సలైట్ కనుక ఇవ్వలేదు? చుక్క రామయ్య, లాంటి వాళ్లు గుర్తు రాలేదా?? గోరెటి వెంకన్న, అందె శ్రీ, జయధీర్ తిరుమల రావు, ఎందుకు గుర్చించలేదు. ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ భావజాలం మే, బీజేపీ అధ్యక్షడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నారని నిలదీసారు. బండి సంజయ్ కి తెలంగాణ చరిత్ర పట్ల అవగాహన లేదు. రాష్ట ప్రభుత్వ సిఫారసును కనీసం పట్టించు కోలేదు. బీజేపీ కి తెలంగాణ లో స్థానం ఉండదు. బండి సంజయ్ వాక్యాలు పై బీజేపీ పార్టీ విధానం చెప్పాలని అన్నారు.
Views: 4
Latest News
ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
05 Feb 2025 17:59:07
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...