Details about this incident are still to be known:ఫూట్‌ పాత్‌ పై దూసుకుపోయిన కారు..ఒకరు మృతి

On
Details about this incident are still to be known:ఫూట్‌ పాత్‌ పై దూసుకుపోయిన కారు..ఒకరు మృతి

ఫూట్‌ పాత్‌ పై దూసుకుపోయిన కారు..ఒకరు మృతి


హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు


బంజారాహిల్స్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద ఫుట్‌ పాత్‌ విూదకు దూసుకెళ్లింది ఓ కారు. ఫుట్‌ పాత్‌ విూద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్‌ లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. కారును అక్కడే వదిలేసి కారులోని వ్యక్తులు పారిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి