The house was completely destroyed by the flames:ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు-ప్రభాత సూర్యుడు
ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో పక్షులను వేటాడే వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు దగ్ధం అయ్యాయి. పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామాగ్రికి దోమల అగరబత్తీ అంటుకుంది. దాంతో నిప్పురవ్వలు చెలరేగాయి. నివాసాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అగ్నికీలల ధాటికి ఇల్లు పూర్తిగా కాలి బూడిదైయాయి. ప్రమాదంలో ఆరుగురుకి తీవ్రగాయాలు అయక్యాయి. వారిలో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ వున్నారు. బాధితులను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Views: 0
Related Posts
Latest News
ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
05 Feb 2025 17:59:07
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...